ఓర్నీ.. వాటర్ బాటిల్‌తో చేపలు ఇలా పట్టొచ్చా.. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం యువకులు చేపలు పట్టడంలో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. వలతో పనిలేకుండా ఎంతో సులువుగా చేపలు పట్టేస్తూ చకచకా అమ్మేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. వల లేకుండా చేపలు ఎలా పడుతున్నారనుకుంటున్నారు కదా..