సోనియా గాంధీని కలిసిన Cm రేవంత్ - Tv9

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలిగా సోనియాగాంధీని ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించినట్టు సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులంతా సోనియాగాంధీ పర్యటన కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు.