సుప్రీంలో ఈశా ఫౌండేషన్‌కు భారీ ఊరట... సుప్రీం నిర్ణయాన్ని హర్షించిన సదరు యువతులు

యువతులను బంధించారన్న ఆరోపణలకు సంబంధించి ఈశా ఫౌండేషన్‌పై దాఖలైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది.