ప్రకృతి బీభత్సానికి అసలు కారణాలేంటి..?

ఎన్నడూ కనివిని ఎరుగని విపత్తు అటవీశాఖను కోలుకొని దెబ్బతీసింది. కొండ కోనల్లో పచ్చటి చెట్ల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు ప్రాణ భయంతో భీతిల్లేలా చేసింది. సునామీలా విరుచుకుపడిన రాకాసి గాలి కారడవిని మొత్తం తుడిచి పెట్టుకుపోయేలా చేసింది. ప్రమాదం తర్వాత అటవీశాఖ అసలేం జరిగింది..? అనే వివరాలు తెల్చే పనిలో వివిధ కోణాల్లో విచారణ చేపట్టింది.