అడవి నుంచి తెచ్చిన గుడ్లను పొదిగిన కోడి.. పిల్లల్ని చూసి షాక్

అల్లూరి ఏజెన్సీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ గిరిజనుడు అడవిలోకి వెళ్లడంతో.. అక్కడ కొన్ని గుడ్లు కనిపించాయి. భలే ఉన్నాయిలే అనుకొని.. తీసుకొచ్చి తన దగ్గర పెంచుకుంటున్న కోడిపెట్ట కింద పొదగడానికి పెట్టాడు. దాదాపు 3వారాల తర్వాత.....