ఫ్రాంక్‌ చేస్తుండగా విషాదం.. మూడో ఫ్లోర్‌ నుంచి పడి మహిళ మృతి

సరదా ఓ మహిళ నిండు ప్రాణం తీసింది. గోడపై కూర్చుని ఫ్రాంక్‌ చేసేందుకు యత్నించగా.. అది కాస్తా బెడిసికొట్టింది. దీంతో మూడో అంతస్తు నుంచి మహిళ కింద పడి మరణించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డవగా.. ఆ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..