వెబ్‌సిరీస్‌లోనూ.. నిజజీవితంలోనూ విలనే

వెబ్‌సిరీస్‌లోనూ.. నిజజీవితంలోనూ విలనే విశాఖ ఎమ్మార్వో మర్డర్ కేసులో నిందితుడు గంగారావు నిజ జీవితంలో నెగెటివ్ షేడ్స్ బాగానే ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ముందు ఒకసారి ఈ సీన్ చూడండి.