మోదీ కూడా ప్రపంచ నాయకుడిగా అవతరించారు: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ మోదీ ప్రభుత్వ పనితీరును ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ కొనియాడారు. ప్రధాని మోదీ హయాంలో ప్రపంచంలోని రెండు ప్రజాస్వామ్య అగ్రరాజ్యాల్లో భారత్ ఒకటిగా ఎదిగిందని టోనీ అబాట్ అన్నారు.