విజయవాడలో పెట్రోల్ మోసం

విజయవాడలో పెట్రోల్ మోసం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో హెచ్పి పెట్రోల్ బంకులో ఘరానా మోసం. నీళ్లు కలిసిన పెట్రోలు వాహనాల్లో నింపిన బంకు యాజమాన్యం