కరెంట్ బిల్లు చెల్లించాలన్నందుకు అధికారిపై దాడి.. వీడియో

కరెంట్ బిల్లు చెల్లించాలన్నందుకు అధికారిపై దాడి.. వీడియో హైదరాబాద్‌లో కరెంట్ బిల్లులు వసూలు చేయడం విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రాణసంకటంగా మారింది. గతంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలన్నందుకు దాడి చేసిన ఘటనలు ఎన్నో చూశాం.. తాజాగా.. కరెంట్‌ బిల్లు కట్టలేదని నిలదీసినందుకు ఉద్యోగిపై ఓ యువకుడు దాడి చేశాడు.