సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వేముల వాడ నుంచి సిద్దపేట రూట్లో బస్సు వెళుతుండగా బస్సులోని మహిళలు ఒక ప్రయాణికుడిని చితక బాదారు. అయితే అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.