జ్ఞానవాపి మసీదులో పూజలకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్

జ్ఞానవాపి మసీదులో పూజలకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్ జ్ఞానవాపి కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఏఎస్‌ఐ సర్వే నివేదికలో నివ్వెరపోయే నిజాలు బయటకు రాగా.. లేటెస్ట్‌గా జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది