బంగారం ఇప్పుడు కొనొచ్చా? కొన్ని రోజులు ఆగితే బెటరా..?

బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్‌ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో దిగుమతి భారం తగ్గింది. సుంకాన్ని తగ్గించడంతో కిలోకు సుమారు రూ.3.90 లక్షల వరకు బంగారం ధర తగ్గింది.