జగన్ అనే అర్జునుడికి ప్రజలనే కృష్ణుడి అండ ఉంది : CM YS Jagan | YCP Public Meeting @ Gudivada -TV9

జగన్‌ అనే అర్జునుడుకి ప్రజలనే కృష్ణుడి అండ ఉంది.. ఒక్కరాయితో పెత్తందార్ల ఓటమిని, పేదల గెలుపును ఆపలేరు.. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రాన్ని కౌరవులు గెలిచినట్లా..? అంటూ సీఎం జగన్‌మోహన్ రెడ్డి గుడివాడ సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు..