ప్రపంచ విజేతల కన్నీళ్లు తుడిచిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రుల క్రికెట్లో ప్రపంచ కప్ విజేతగా నిలిచిన మహిళ జట్టు సభ్యురాల వేదనకు చలించి పోయారు. ఆమె ఆర్థిక పరిస్థితి తెలసుకొని అండగా నిలిచారు. ఎవరు కష్టంతో తన దగ్గరకు వచ్చినా వారి సమస్యను హృదయపూర్వకంగా విని వెంటనే పరిష్కారం చూపించడమే తన విధానమని ఈ సంఘటనతో మరోసారి ఆయన నిరూపించారు.