పీ.వీ జన్మస్థలం, దత్తత వెళ్ళిన గ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు..

పీవీ. నర్సింహారావు పుట్టింది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామమే అయినా.. పీవీ అంటే కరీంనగర్ జిల్లావాసిగానే గుర్తంపు పొందారు.. భీమదేవరపల్లి మండలం వంగరలో పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలకు దత్తత రావడంతో ఆయన ఇంటిపేరే మారిపోయింది.