పిలిస్తే పలికే పెంపుడు కోళ్లు.. వీటి కథే వేరబ్బా..!

పిశాచులను ఆవాహమనం చేసే మంత్రాలను విఠలాచార్య సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. బైరాగులపాడు గ్రామానికి చెందిన నరసింహారావు అనే వ్యక్తి, శంఖినీ...దాంఖిని యక్షిణి.. అని పిలవగానే వచ్చి అతని వెంటనే తిరుగుతూ ఉంటాయి. అతను వాటిని పెంచుకుంటున్నాడు కూడా..! అవి అంటే అతనికి ప్రాణం అంట.