పార్టీ మారిన వ్యక్తిని.. కాంపౌండ్ బయటపడేసిన జేసీ అనుచరులు..

ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసీపీలోకి జాయిన్ అయ్యారు. అంతటితో ఆగలేదు ఆ నేతను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. కట్ చేస్తే అదే నేత ముందు చేతులు కట్టుకొని నిలబడి క్షమాపణ కోరాడు.