హైదరాబాద్‌లో దారుణం.. కత్తులు, గొడ్డళ్లతో వెంటాడి..

హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా.. ఓ వ్యక్తిని కొందరు దుండగులు మర్డర్‌ చేయడం కలకలం రేపుతోంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.. వ్యక్తి దారుణ హత్య హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో చోటుచేసుకుంది.