నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ,వెంకటాపురం గ్రామంలో మూగి తిమ్మరెడ్డికి సంబంధించిన కళ్ళంలో వేప చెట్టుకు పాలు కారుచున్నవి. 12 అడుగుల పై నుండి పాలధార కారుతూనే ఉంది.