TV9 నెట్‌వర్క్ హ్యాట్రిక్ గేమ్-ఛేంజింగ్ ఇనిషియేటివ్

TV9 నెట్‌వర్క్ హ్యాట్రిక్ గేమ్-ఛేంజింగ్ ఇనిషియేటివ్ భారతదేశపు అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 నెట్‌వర్క్, జర్మనీలో ప్రత్యేకమైన కర్టెన్-రైజర్‌లో మూడు కీలక కార్యక్రమాలను ప్రారంభించింది.