నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో చేపటట్టిన అభివృద్ధి కార్యక్రమాలు,భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్పర్సన్ ఎం.ఎ.వి కళావతి సమీక్షించారు స్థానిక భ్రమరాంబ అతిధిగృహంలో జరిగిన ఈ సమావేశంలో ఆలయ ఈవో పెద్దిరాజు, దేవస్థానం పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు