దసరాలోగా తుది నియామకాలు చేపడతాం Cm Revanth Reddy - Tv9
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు రానే వచ్చాయి.. తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ డీఎస్సీ (DSc Result) ఫలితాలను విడుదల చేశారు.