ఎవరికి అనుమానం రాకుండా.. చాలా చాకచక్యంగా గంజాయి సాగు చేస్తున్నారు కొంతమంది. వారువేసే పంటల్లో అంతర్ పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. వాసన గుప్పుమనడంతో ఎలాగోలా ఎక్సైజ్ పోలీసులు ఊపందింది. దీంతో దాడులు చేయడంతో వీళ్ళ బండారం బట్ట బయలు అయ్యింది. కొన్ని సందర్భాల్లో పోలీసులపై దాడులు చేయడానికి సైతం వెనుకాడడం లేదు గంజాయి సాగు చేసే వ్యక్తులు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.