ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్ - TV9

పారిస్ ఒలింపిక్స్‌లో మనుభాకర్‌ బుల్లెట్ ఈసారి గురి తప్పలేదు. టీనేజ్‌లోనే సంచలన ప్రదర్శనలతో ప్రపంచ మేటి షూటర్లలో ఒకరుగా ఎదిగిన ఆమె... 12 ఏళ్ల ఎదరుచూపులకు తెరదింపుతూ ఒలింపిక్స్‌లో కాంస్యా్న్ని కైవసం చేసుకుంది. దీంతో చాలా రోజుల తరువాత షూటింగ్‌ విభాగంలో భారత్‌కు పతకం వచ్చింది.