టీనేజర్‌ ప్రాణం తీసిన ఏఐ చాట్‌బాట్ !! గూగుల్‌పై దావా వేసిన తల్లి

అమెరికాలో 14 ఏళ్ల టీనేజర్‌ సెవెల్‌ సెట్జర్‌ ‘క్యారెక్టర్‌.ఏఐ’ అనే చాట్‌బాట్‌తో స్నేహం చేశాడు. డానీ పేరుతో ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడేవాడు. చాట్‌బాట్‌తో వర్చువల్‌ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు.