హైందవ సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందన్నారు. సినిమాల్లో పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు.