నగరంలో నడి రోడ్డుపై పెద్ద పులి సంచారం.. కుక్కను వేటాడి ఆకలి తీర్చుకున్న వైనం

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది. రాత్రిపూట వీధుల్లో సంచరిస్తున్న చిరుత వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో షియోపూర్ రోడ్‌లపై పెద్ద పులి నడుస్తూ ఉండటం చూడొచ్చు. దీని వెనుక కారులో ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడు.