తెలంగాణ డిజిపి జితేందర్ IPS గారు హైదరాబాద్ CP సి.వి.ఆనంద్ IPS గారు పలు కమిషనర్లు , డిసిపిలు అందరూ కలిసి బాలాపూర్ గణపతి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..