మణికొండ పుప్పాలగూడలో థార్ కారు బీభత్సం.. వీడియో వైరల్‌

మణికొండ పుప్పాలగూడలో థార్ కారు బీభత్సం.. వీడియో వైరల్‌ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో థార్ కారు బీభత్సం సృష్టించింది. కారు వేగంగా వెళ్లి పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ వాహనంలో ఉన్న నలుగురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి కారణమైన