మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతం అయిన సీతంపేట అంటే ప్రకృతి అందాలకే కాదు గిరిజన వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ఫేమస్. పోడు వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ విధానంలో కొండలపై చేసే వ్యవసాయ సాగు ఇక్కడ ఓ ప్రత్యేకం