SBI బ్యాంకులోకి వరద నీరు

భారీ వర్షాలు & వరదల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి జాతీయ రహదారి సమీపంలో SBI బ్యాంకులోకి వరద నీరు చేరింది బ్యాంకు లోపల సుమారు 3 అడుగుల నీరు చేరడంతో..ఖాతాదారులను బ్యాంకు సిబ్బంది బయటకు పంపారు.