ఇంటి పెరట్లో దాచిన గంజాయిని పట్టించిన డాగ్

మణుగూరు లో గంజాయి అమ్మే ప్రాంతాలలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఏకంగా భూమిలో పాతిపెట్టిన గంజాయిని వెలికి తీసింది డాగ్ స్క్వాడ్. రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇంటి యజమాని అరెస్టు చేశారు.