హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ త్రీ విలర్..

ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కొనసాగుతోంది.. రెండో రోజు (జనవరి 18, 2025) పలు ఆటో మొబైల్ దిగ్గజ కంపెనీలు కొత్త కొత్త మోడల్ వాహనాలను ప్రదర్శిస్తున్నారు..