మీరు అస్సలు మారరా.? కౌన్సిలింగ్ ఇచ్చినా..! జైలుకి పంపించినా..! ఎలాంటి మార్పు లేదు. అదే పంథా.. మళ్లీ అక్రమ దందా మొదలు. అయితేనేం పోలీసులు ఊరుకుంటారా.? రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఊసలు లెక్కపెట్టిస్తారు. ఇటీవల ఏపీలోని అల్లూరి జిల్లాలో గంజాయిని అమ్ముతున్న