మందుబాబుల బరితెగింపు ఇది. తెల్లవారినాసరే, వీళ్ల మత్తు దిగలేదు. జనం చూస్తన్నారన్న సిగ్గు కూడా లేదు. రాత్రికి తోడు పొద్దేన్నే బీరు బాటిళ్ళు పట్టుకుని రోడ్లపైకి వచ్చేశారు. ఎల్బీ నగర్ పరిధిలోని నాగోల్ ఫతుల్లగూడ దగ్గర్లో ఒక యువతి, ఒక యువకుడు పట్ట పగలు హల్‌చల్ చేశారు. ఉదయం ఆరుగంటలకు బీరు తాగుతూ వాకర్స్‌తో గొడవకు దిగారు.