తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక నగరం గోదావరి తీరాన రామచిలకల తో అయోధ్య బాల రాముడికి పెండ్లి శుభలేఖ తో పాటు గోటితో వలిచిన కోటి తలంబ్రాలు వేడుక వైభవంగా జరిగింది.... సుమారు నాలుగు నెలల పాటు వరి పంట పండించిన అనంతరం గోటితో తలంబరాలను సిద్ధం చేశారు కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు.