రెండునెలల తర్వాత ఏ క్షణాన్నయినా టీ-దంగల్. మూడు ప్రధాన పార్టీల మధ్య నయా వెర్షన్‌తో రసవత్తర పోరు. అవును.. మీరు వింటున్నది నిజమే.. జస్ట్ 60 రోజుల తర్వాత తెలంగాణలో రాజకీయ రణరంగం షురూ కాబోతోంది. లోకల్‌వార్ కమింగ్‌సూన్.. మేం రెడీ.. మీరు రెడీనా అంటూ మిగతా పార్టీలకు ఓపెన్ ఛాలెంజ్ విసరబోతోంది రూలింగ్ పార్టీ.