సిద్దిపేటకు మరో అరుదైన గుర్తింపు.. జాతీయ స్థాయిలో ప్రశంసల వెల్లువ..

సిద్దిపేట అన్నింటిలో ఆదర్శం. దేశస్థాయిలో అవార్డు వచ్చిందంటే సిద్దిపేట పేరులేకుండా ఉండదు. సిద్దిపేటలో ఏ కార్యక్రమం తలపెట్టినా దేశ, రాష్ట్రస్థాయిలో అమలు కావాల్సిందే.