Watch: ‘నో క్లీన్ షేవ్.. నో లవ్’...అమ్మాయిల వినూత్న నిరసన

ఆ అమ్మాయిల నిరసనను ఓ వ్యక్తి వీడియో తీస్తున్నాడు. అయితే, ఈ ర్యాలీ మామూలుగా కనిపిస్తోంది.. కానీ, వారి నినాదాలు విని, కార్డ్‌బోర్డ్‌ను చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. నిజానికి ఈ అమ్మాయిలు క్లీన్ షేవ్ బాయ్‌ఫ్రెండ్ కోసం ర్యాలీ తీస్తున్నారు. అదే రాసి ఉన్న ప్లకార్డులు చేతుల్లో పట్టుకుని ర్యాలీ నిర్వహించారు..