అదుపు తప్పిన ఏనుగు హల్చల్.. 6 మందిపై దాడి.. ఒకరు మృతి..
భోపాల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏనుగు తన మహౌట్ నరేంద్ర కపాడియాను చంపినట్లు కేసు నమోదైంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 12న బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో భన్‌పూర్ వంతెన సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.