భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి పాసింజర్ రైలు రావడంతో సత్తుపల్లి ప్రాంత ప్రజలు ఆ రైలు ను చూసేందుకు ఆనందంగా పరుగులు తీశారు.