పిల్లలతో కలిసి షికారుకు బయలుదేరిన సింహం.. బ్యూటిఫుల్ వీడియో

సింహాలను ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? దాదాపు చూసుండరు.. గంభీరంగా కనిపిస్తూ భయంకరంగా ఉంటాయి.. అందుకే.. సింహాలను అడవికి రారాజు అని అంటుంటారు.. మనం సింహాలను ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం..