వార్నీ.. ఇంత కక్కుర్తి ఏంట్రా బాబు.. వీటిని కూడా వదలకుండా లూటీ చేస్తున్నారు..!

మేడ్చల్ పట్టణం లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న నందిని డైరీ ముందు నుంచి గుర్తు తెలియని వ్యక్తి గత కొన్ని రోజులుగా చేతికి అందిన కాడికి పట్టుకొని వెల్తున్నాడు. పాల ప్యా కెట్లు మాయం అవుతున్నట్టు గుర్తించిన యాజమాని సీసీ కెమెరా తో నిఘా పెట్టగా వ్యక్తి నిర్వాకం బయట పడింది.