రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. ఆ హోం టూర్‌ ఎలా ఉందో చూద్దాం రండి..!

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా..అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది..ఈ నెల 26 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది..అందులో భాగంగా మోడల్ హౌజ్ లు నిర్మాణం చేపట్టింది..రాష్ట్రంలోనే మొదటి ఇందిరమ్మ మోడల్ హౌజ్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు..