రూ.రెండు వేల కోట్లా !! ఏంటి అంత సీన్ ఉందంటారా

ఒకప్పుడు సినిమా 100 కోట్లు రాబట్టడమనేది చాలా పెద్ద విషయమే. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సినిమాలు కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేస్తున్నాయి.