కోనసీమలో ఆకట్టుకుంటున్న మంచు అందాలు

అల్లూరు జిల్లాలోనే కాదు.. కోనసీమ జిల్లాలోనూ మంచు అందాలు కనువిందుగా మారాయి. కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలను నాలుగు రోజులుగా మంచు దుప్పటి కప్పేస్తుండడంతో ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్‌ చేస్తున్నారు.