గ్రామాల్లో వీధుల వెంట తిరుగుతూ గాడిద పాలు అమ్మడం కొత్త సీనేం కాదు. కానీ ఎంతకు అమ్ముతున్నారు అనేది ఇప్పుడు పాయింట్. పిల్లలకు మూడు పూటలకు మూడొందల చొప్పున తొమ్మిది వందలట..