ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులంటే.. బీజేసీ కీలక నిర్ణయం..

అసెంబ్లీ కమిటీ హాలులో బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతోపాటూ ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్నదానిపై కూడా చర్చించారు.