పోలీసులకు రాజ్‌ తరుణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు

లావణ్యపై నటుడు రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులు మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి ఇంటి దగ్గర ఉండగా దాడికి ప్రయత్నించిందని, తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. లావణ్య ఇబ్బందులకు గురి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.